Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తెలంగాణలో నేడు వడగళ్ల వాన పడే అవకాశం: వాతావరణ శాఖ

తెలంగాణలో పలుచోట్ల ఈ రోజు వడగళ్ల వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో కుంభవృష్టిగా వర్షం పడుతోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీనికి తోడు విద్యుత్ సమస్య ప్రజలను మరింత ఇబ్బంది పెడుతోంది.

More Telugu News